**Switched to a stable dedicated server**
ఈ అప్ పూర్తి ఉచితం..ఎప్పటికి ఉచితంగానే ఉంటుంది. ఎటువంటి యాడ్స్ వంటివి వుండవు. చాగంటి గారు ఏరోజు తన ప్రవచనాలకు ఒక్క రూపాయ కూడా ఆశించలేదు. అయన అనుచరులుగా అయన నుంచి మేము నేర్చుకున్నది అదే! పైగా మా కష్టార్జితం తో webspace మైంటైన్ చేయబడుతోంది. ఇది చాగంటి వంటి గొప్ప వ్యక్తి కి అయన అనుచరులందరికి మా సేవ గా భావిస్తున్నాము.
ఇంకా ఈ అప్ లో వున్నా ప్రవచనాలన్నీ మా సొంత ప్రీమియం webspace లో భద్రంగా వున్నాయి. వేరొకరి webspace ల పై ఆధారపడలేదు. కావున ప్రవచనాలు ఎప్పుడు అందుబాటు లో ఉంటాయి.
My wife is an ardent follower of Chaganti garu and she cannot think of a day without his discourses. She listens to his discourses everyday while cooking and doing other household stuff :) I promised her a stable and nice looking app for all Sri brahmasri chaganti gari followers and here we are.
Please feel free to report any bugs and there surely might be some bugs as I am not a professional programmer. I have learned android development in my free time just to create this app to serve our fellow brahmasri Chaganti gari followers with a good looking and stable app. I will keep on improving the app during my free time and will release updates frequently.
Thank you very much and I hope the app serves its purpose and happy to serve you all!!
** Cambiado a un servidor dedicado estable **
ఈ అప్ పూర్తి ఉచితం..ఎప్పటికి ఉచితంగానే ఉంటుంది. ఎటువంటి యాడ్స్ వంటివి వుండవు. చాగంటి గారు ఏరోజు తన ప్రవచనాలకు ఒక్క రూపాయ కూడా ఆశించలేదు. అయన అనుచరులుగా అయన నుంచి మేము నేర్చుకున్నది అదే! పైగా మా కష్టార్జితం తో espacio web మైంటైన్ చేయబడుతోంది. ఇది చాగంటి వంటి గొప్ప వ్యక్తి కి అయన అనుచరులందరికి మా సేవ గా భావిస్తున్నాము.
ప్రీమియం ఈ అప్ లో వున్నా ప్రవచనాలన్నీ మా సొంత ప్రీమియం espacio web లో భద్రంగా వున్నాయి. వేరొకరి espacio web ల పై ఆధారపడలేదు. కావున ప్రవచనాలు ఎప్పుడు అందుబాటు లో ఉంటాయి.
Mi esposa es una ardiente seguidora de Chaganti garu y no puede pensar en un día sin sus discursos. Ella escucha sus discursos todos los días mientras cocina y hace otras cosas del hogar :) Le prometí una aplicación estable y agradable para todos los seguidores de Sri brahmasri chaganti gari y aquí estamos.
Por favor, siéntase libre de reportar cualquier error y seguramente podría haber algunos errores ya que no soy un programador profesional. Aprendí el desarrollo de Android en mi tiempo libre solo para crear esta aplicación para servir a nuestros seguidores brahmasri Chaganti gari con una aplicación atractiva y estable. Seguiré mejorando la aplicación durante mi tiempo libre y publicaré actualizaciones con frecuencia.
¡Muchas gracias y espero que la aplicación cumpla su propósito y estoy feliz de servirles a todos!